Posts

వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు ప‌ర్య‌ట‌న బాధితుల‌ను అదుకుంటాన‌ని భ‌రోసా రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన వ‌ల్ల‌భ‌నేని వంశీ నిర్ల‌క్ష్య‌మే త‌మ‌కు శాపంగా మారిందంటున్న స్థానికులు

ఒక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ప్పా దేశంలో అన్ని రాష్ట్రాలలోను కాదంబ‌రి జాత్వాని పై కేసులు ఉన్నాయి. హాని ట్రాప్ లో ఆమె దిట్టా. ఐపీఎస్ ల‌పై కేసులు న‌మోదు చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆరాటంః మంత్రి పేర్ని నాని